IPL 2019 Season Begins On...! | Oneindia Telugu

2018-06-01 43

It is not just the Indian political fraternity which is waiting to see whether the central government will push for early Lok Sabha elections heading into 2019. The BCCI – which has to take a call on the 12th edition of the Indian Premier League (IPL) – is also waiting with bated breath.
#ipl
#ipl2019
#bcci

దేశీ క్రికెట్ పండుగ ఐపీఎల్.. జరిగిన రెండు నెలల పాటు సమయం రెండు రోజుల్లాగే గడిచిపోయింది క్రికెట్ అభిమానులకు. అంగరంగ వైభవంగా జరిగిన ప్రారంభోత్సవంతో మొదలై.. ట్రోఫీ గెలిచే మ్యాచ్ వరకూ అదే ఉత్కంఠతో లీగ్ కొనసాగింది. అదిరిపోయే షాట్‌లు, మెరుపు వేగంతో దూసుకొచ్చే బంతులను క్యాచ్ అందుకున్న తీరు, సరదా రనౌట్‌లు ఇలా పలు రకాలుగా క్రీడాభిమానులను ఆకట్టుకున్న ఐపీఎల్ మళ్లీ ఎప్పుడు మొదలవుతుందా అనే ప్రశ్న లేకపోలేదు.
ఈ క్రమంలో బీసీసీఐ కూడా ఈ విషయంపై ఓ కన్నేసింది. మరో పది నెలల్లో ఆరంభం కానున్న ఐపీఎల్-12 సీజన్‌కు అప్పుడే సన్నాహాలు మొదలైయ్యాయి. 2019 ఐసీసీ వన్డే వరల్డ్ కప్ వచ్చే ఏడాది మే 30న ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో మెగా టోర్నమెంట్ కన్నా ముందే ఐపీఎల్‌ను నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించుకుంది.